సంప్రదించండి

సహాయ కేంద్రం

ఏవైనా వివరాల కోసం ఇక్కడ సంప్రదించండి

9581589848

చైర్మన్

బిజ్జం కృష్ణారెడ్డి

9849390296
మ్యాప్‌లో చూడండి

చిరునామా

నరసింగపాడు (గ్రామం),

నెకరికల్లు మండలం, పల్నాడు జిల్లా,

ఆంధ్రప్రదేశ్ — 522615

మ్యాప్‌లో చూడండి

కళ్యాణ మండపం బుకింగ్స్

వివాహాలు మరియు శుభకార్యాలు

మా దేవస్థాన కళ్యాణ మండపంలో వివాహాలు, ఉపనయనాలు మరియు ఇతర శుభకార్యాలకు బుకింగ్స్ లభ్యం. విశాలమైన హాలు మరియు అన్ని సదుపాయాలు కలవు.

  • విశాలమైన కళ్యాణ మండపం
  • భోజన సదుపాయం
  • అర్చక స్వాముల సేవలు

బుకింగ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి

9581589848

పూజా కార్యక్రమాలు

నిత్య అభిషేకాలు

శాంతి కళ్యాణం

సమూహ పూజలు

వాహన పూజ

అన్నప్రాసన

అక్షరాభ్యాసం

పూజలో పాల్గొనేందుకు లేదా గోత్ర నామాలతో అర్చన చేయించుటకు సంప్రదించండి:

9581589848

విరాళాలు & కానుకలు

శాశ్వత అన్నదానం

మీ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం చేయండి.

వివరాల కోసం చైర్మన్ గారిని సంప్రదించండి.

స్వామివారికి కానుకలు

వస్త్ర సమర్పణ (పట్టు వస్త్రాలు)

బంగారు లేదా వెండి కానుకలు

ఆలయ అభివృద్ధి నిధి

కానుకల వివరాలకు కాల్ చేయండి

"ధర్మో రక్షతి రక్షితః"